🟡 ఏలూరు జిల్లా : తెదేపా పార్టీ కార్యాలయం : ది డెస్క్ :
రెండేళ్ల పాలనలో సంక్షేమాల వరద
కూటమి విజయాలను ఇంటింటికీ తీసుకెళ్తాం
అభివృద్ధే కూటమి ప్రభుత్వ విజయ రహస్యం
గొడ్డలి పార్టీకి గొడ్డలితోనే సమాధానం చెప్పాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధిలో గణనీయమైన ఫలితాలు సాధించిందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఈ విజయాలను ప్రజలకు వివరించేందుకు 45 రోజులపాటు ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ :
రేపు ఏలూరు ఇండోర్ స్టేడియంలో జరగనున్న కూటమి విజయోత్సవ సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. “అన్నదాతా సుఖీభవ” భావనతో నిర్వహించే ఈ సభ రైతుల సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్ధికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.
ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే తమ అనుభవాలను సభలో పంచుకునేలా కార్యక్రమాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు గుప్పించిన బడేటి చంటి, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆ పార్టీ నాయకులు ర్యాలీలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
Victory Celebrations Meeting Must Be a Grand Success
A Wave of Welfare in Two Years of Governance
Coalition Government’s Achievements to Reach Every Household
Development Is the Secret Behind the Coalition’s Success
The Axe Party Must Be Answered With the Axe
— MLA Badeti Chanti
District Telugu Desam Party (TDP) President and Eluru MLA Badeti Chanti stated that the coalition government has achieved significant progress in welfare and development by fulfilling the promises made to the people during its two years in office. He announced that a 45-day door-to-door outreach campaign will be conducted to explain these achievements directly to the public.
Speaking to the media on this occasion, he said :
He called upon the people to make the Coalition Victory Celebrations Meeting, scheduled to be held tomorrow at the Eluru Indoor Stadium, a grand success.
He said the event, being organized under the theme “Annadata Sukhibhava” (Prosperous Farmer), would symbolize the government’s sincere commitment to the welfare of farmers.
Badeti Chanti stated that the program has been designed in such a way that beneficiaries of various government welfare schemes themselves will share their experiences and explain how they have benefited. He appealed to the public to participate in large numbers and make the event successful.
Criticizing the opposition YSRCP, he alleged that its leaders are organizing rallies only to divert public attention from the corruption and irregularities that took place during the previous government’s tenure.
He further asserted that the coalition government’s achievements in welfare, development, and good governance would be taken to every household through the upcoming public outreach campaign.

