The Desk … Ravulapalem : రావులపాలెం పంచాయతీకి ఉత్తమ పురస్కారం

The Desk … Ravulapalem : రావులపాలెం పంచాయతీకి ఉత్తమ పురస్కారం

కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు & ప్రశంశాపత్రాన్ని అందుకున్న కార్యదర్శి L. దుర్గాప్రసాద్

🔴 కోనసీమ జిల్లా : రావులపాలెం : ది డెస్క్ :

రావులపాలెం గ్రామపంచాయతీకి ఉత్తమ పంచాయతీగా పురస్కారం లభించింది. పంచాయతీ దినోత్సవం సందర్భంగా.. శుక్రవారం అమలాపురం కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా రావులపాలెం పంచాయతీ కార్యదర్శి ఎల్.దుర్గాప్రసాద్ అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు.

ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు అభినందించారు.

Ravulapalem Panchayat Wins Best Panchayat Award

Ravulapalem Gram Panchayat in Konaseema district has been honoured as the Best Panchayat. The award was presented by District Collector Mahesh Kumar at a function held in Amalapuram on Panchayat Day. Panchayat Secretary L. Durgaprasad received the award and Appreciation letter.

Officials, public representatives, and villagers lauded the achievement