🔴 పగో జిల్లా : తణుకు : ది డెస్క్ :
విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధించాలి
➖ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ
యువత భవిష్యత్ కు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు వీకే కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన “యువత భవితకు భరోసా” కార్యక్రమంలో రూట్స్ స్కూల్, విహన్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులతో ఆయన ముచ్చటించి, వారి భవిష్యత్తు లక్ష్యాలు, ఆశయాలపై దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు స్వయంకృషి, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించే దిశగా పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు.
Youth Hold the Key to a Promising Future
➖MLA Arimilli
Students must pursue their goals with confidence, discipline and determination
Young people must make the most of the opportunities provided by the government and equip themselves with the skills needed to shape a promising future, Tanuku MLA Arimilli Radhakrishna said.
Addressing the “Youth Bhavitha Ku Bharosa” (Assurance for the Future of Youth) programme at VK Convention Hall in Tanuku, the MLA interacted with students of Roots School and Vihan College and discussed their career aspirations and future goals.
“Dream big, believe in yourself and work relentlessly to turn your aspirations into achievements,” Radhakrishna told the students. He urged them to develop self-confidence, discipline and a strong work ethic, stressing that success is built through consistent effort rather than shortcuts.
“Your future is not decided by your circumstances, but by the choices you make today,” he said, encouraging students to identify clear goals and pursue them with determination.
The MLA also called upon the youth to continuously upgrade their skills and make constructive use of the opportunities available to them.

