🔴 ఏలూరు జిల్లా : భీమడోలు మండలం : భీమడోలు : ది డెస్క్ :

పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా భీమడోలు గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద ప్రత్యేక అధికారి అధ్యక్షతన గ్రామసభ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భీమడోలు పంచాయతీ కార్యదర్శి జయరాం కృష్ణ, గణపవరం, నిడమర్రు తెదేపా మండల పార్టీ అధ్యక్షులు కరణం పెద్దిరాజు, రామకృష్ణంరాజు, ముత్యాల స్వామి , గుండుగొలను సొసైటీ అధ్యక్షుడు కొండబాబు, AMC చైర్మన్ శేషపు శేషగిరి, నీటి సంఘం అధ్యక్షులు కుక్కల ప్రసాద్, నాయకులు ప్రవీణ్ పటేల్,ఆదిరెడ్డి సత్యనారాయణ, పైడిమాల యుగంధర్,మారిశెట్టి ప్రసాద్, వాసు, మూర్తి, రమేష్ , అజయ్, రామక్రిష్ణ ,VRO వినయ్,పంచాయితీ పాలకవర్గం సభ్యులు, సచివాలయ సిబ్బంది, మరియు కూటమి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

