🔴 కృష్ణాజిల్లా : ఉయ్యూరు : పమిడిముక్కల : ది డెస్క్ :
యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ (యూఎఫ్ఆర్టీఐ) క్యాంపెయిన్ ఉమ్మడి కృష్ణా జిల్లా మహిళా కన్వీనర్‌గా అనందపురానికి చెందిన గుంజా హేమలత నియమితులయ్యారు. నియామక పత్రాన్ని రాష్ట్ర మాజీ సమాచార కమిషనర్ ఐలాపురం రాజా, యూఎఫ్ఆర్టీఐ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ అందజేశారు.
ఈ సందర్భంగా గుంజా హేమలత మాట్లాడుతూ :
సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించి, పారదర్శక పాలనకు తోడ్పడేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తన నియామకానికి కృషి చేసిన శ్రీనివాసగౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా విభాగం కన్వీనర్ గా నియమితులైన హేమలతను ఆర్టీఐ ప్రతినిధులు బేతపూడి జోగేశ్వరరావు, మరీదు సాంబశివరావు, దుర్గాప్రసాద్, శివపార్వతి అభినందించారు.
Hemalatha Appointed UFRTI Campaign Women’s Convenor for United Krishna District
Gunja Hemalatha of Anandapuram has been appointed as the Women’s Convenor for the United Krishna District of the United Forum for RTI (UFRTI) Campaign. The appointment letter was presented by former State Information Commissioner Ailapuram Raja and UFRTI State President Srinivas Goud
Speaking on the occasion, Hemalatha said she would work towards creating greater public awareness about the Right to Information (RTI) Act and organise programmes aimed at promoting transparency, accountability and good governance through effective implementation of the legislation.
She expressed gratitude to UFRTI State President Srinivas Goud for reposing confidence in her and entrusting her with the responsibility.
Several RTI activists, including Betapudi Jogeswara Rao, Maridu Sambasiva Rao, Durgaprasad and Shivaparvathi, congratulated Hemalatha on her appointment and wished her success in strengthening the RTI movement across the district.

