The Desk …Mandapet : ఎమ్మెల్యే వేగుళ్ళను కలిసిన జిల్లా రిజిస్ట్రార్, మండపేట సబ్ రిజిస్ట్రార్

The Desk …Mandapet : ఎమ్మెల్యే వేగుళ్ళను కలిసిన జిల్లా రిజిస్ట్రార్, మండపేట సబ్ రిజిస్ట్రార్

🔴 తూగో జిల్లా : మండపేట : ది డెస్క్ :

జిల్లా రిజిస్ట్రార్ సి.హెచ్.నాగలింగేశ్వరరావు, నూతన బాధ్యతలు స్వీకరించిన మండపేట సబ్ రిజిస్ట్రార్ మంచిరాజు, సీత రామస్వామి లు శుక్రవారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.