🟡 ఏలూరు జిల్లా : ఎమ్మెల్యే కార్యాలయం : ది డెస్క్ :
వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి
అధికారులకు తక్షణ చర్యల ఆదేశాలు
రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు.
ఆదివారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలను కలిసిన ఎమ్మెల్యే, వారి నుంచి వినతులు స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అండగా ఉంటానని హామీ ఇస్తూ, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజాహిత నిర్ణయాలు అమలవుతున్నాయని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
Resolving Public Grievances is the Government’s Priority
MLA Badeti Chanti Receives Public Petitions
Directs Officials to Take Immediate Action
District Telugu Desam Party President and Eluru MLA Badeti Chanti stated that the coalition government is earning the appreciation and support of the people by implementing the promises made to them in a phased and systematic manner.
On Sunday, at his camp office in Eluru, the MLA met with members of the public, received their petitions, and listened to their concerns. Assuring them of his support in resolving their issues, he instructed the concerned officials to take immediate action on the matters brought to his attention.
Speaking on the occasion, MLA Badeti Chanti said :
Since the coalition government assumed office, several people-centric decisions and welfare measures have been implemented. He emphasized that the government is working with sincerity and commitment to address public grievances and is continuing its efforts to deliver more welfare and developmental programs for the benefit of the people.

