The Desk … Bhimavaram : ప్రపంచ పర్యావరణ దినోత్సవం

The Desk … Bhimavaram : ప్రపంచ పర్యావరణ దినోత్సవం

🟢 పగో జిల్లా : భీమవరం నియోజకవర్గం : ది డెస్క్ :

పచ్చని పశ్చిమ వాసులకు హరిత సందేశం

మొక్కలు నాటి – సైకిల్ తొక్కుతూ – ముందుకు సాగుతూ..!!

సందేశమిచ్చిన KNR

▫️పచ్చదనం కోసం పెడల్▫️

నియోజకవర్గంలో సైకిల్ తొక్కుతూ సందేశమిచ్చిన కోళ్ల నాగేశ్వరరావు

“‘చెట్టు లెక్కగలవా.. ఓ నరహరి పుట్ట లెక్కగలవా..’ అనే ప్రసిద్ధ గేయాన్ని గుర్తు చేస్తూ….‘సైకిలెక్కగలనే.. ఓ చెంచిత మొక్క నాటగలనే..’ అన్నట్టుగా.. KNR ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు సైకిల్ యాత్రతో పాటు మొక్కలు నాటి హరిత సందేశాన్ని చాటారు.”

ఈ సందర్భంగా కోళ్ల నాగేశ్వరరావు పలు సందేశాలిస్తూ :

▪️ సైకిల్‌ తొక్కుతూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన

▪️ కాలుష్య నియంత్రణకు సైకిల్‌ వినియోగమే ఉత్తమ మార్గం

▪️ మొక్కలు నాటి హరిత సందేశం ఇచ్చిన KNR

▪️ ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి సంరక్షించాలని పిలుపు

▪️ పచ్చదన పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం అవసరం

▪️ ఆరోగ్యానికి, పర్యావరణానికి సైకిల్‌ ప్రయాణం మేలు

▪️ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించిన KNR

▪️ హరిత భవిష్యత్తు కోసం సైకిల్‌ యాత్ర

▪️ ప్రకృతిని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత

▪️ పచ్చని భీమవరం నిర్మాణానికి అందరూ తోడ్పడాలి

▪️ పర్యావరణ పరిరక్షణకు యువత ముందుకు రావాలి

▪️ సైకిల్‌ యాత్రతో హరిత సందేశం చాటిన KNR

▪️ వాహనాల వినియోగం తగ్గించి కాలుష్యాన్ని తగ్గిద్దాం

▪️ చెట్ల పెంపకమే భావితరాలకు నిజమైన సంపద

▪️ పచ్చదనం కోసం పెడల్‌.. ప్రజల్లో చైతన్యం కోసం సైకిల్‌ యాత్ర