🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం :ది డెస్క్ :
ఏరోడ్రమ్ రోడ్ వల్నరబుల్ పాయింట్ వద్ద కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక శుభ్రత
తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో 23 మే – 19 జూన్ 2026 వరకు జరుగుతున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్” ప్రత్యేక డ్రైవ్లో భాగంగా ఈరోజు ఏరోడ్రమ్ రోడ్లోని గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ వద్ద కమిషనర్ M. యేసుబాబు ఆధ్వర్యంలో విస్తృత శుభ్రత కార్యక్రమం నిర్వహించబడింది.
కమిషనర్ స్వయంగా చీపురు, గైతీలతో కార్మికులతో కలిసి పనిచేశారు. రోడ్డు పక్కన, పొదల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్, నిర్మాణ వ్యర్థాలు, దుమ్ము-ధూళిని పూర్తిగా తొలగించారు. పిచ్చి మొక్కలు, ముళ్ల కంపను క్లియర్ చేసి ప్రాంతాన్ని పరిశుభ్రం చేయించారు.
ఈ సందర్భంగా కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ :
“రోడ్లపై, ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తే పట్టణ సౌందర్యం దెబ్బతింటుందని, ప్రతి ఒక్కరూ స్వీయ బాధ్యతతో చెత్తను గేటు ముందుకు తెచ్చి, డోర్ టు డోర్ వాహనంలో వేయాలని, వల్నరబుల్ పాయింట్లను శాశ్వతంగా క్లియర్ చేసి, తిరిగి చెత్త పడకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని, ఉల్లంఘించిన వారిపై జరిమానా తప్పదని కమిషనర్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డ్ పారిశుధ్య కార్మికులు, స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కమిషనర్ తో కలిసి శ్రమదానం చేశారు.
Here is the polished English translation of your news report:
“Operation Clean Sweep”
Special Cleanliness Drive Led by Commissioner Yesubabu at Aerodrome Road Vulnerable Point
As part of the special “Operation Clean Sweep” drive being conducted by the Tadepalligudem Municipality from 23 May to 19 June 2026, an extensive cleanliness campaign was carried out today at the Garbage Vulnerable Point on Aerodrome Road under the leadership of Municipal Commissioner M. Yesubabu.
The Commissioner personally joined sanitation workers in the field, using brooms and cleaning tools to participate in the drive. Plastic waste, construction debris, dust, and other garbage accumulated along the roadside and in nearby bushes were completely removed. Overgrown weeds and thorny shrubs were cleared, and the entire area was thoroughly cleaned and restored.
Speaking on the occasion, Commissioner Yesubabu said :
“Dumping garbage on roadsides and in vacant plots adversely affects the beauty and cleanliness of the town. Every resident should take responsibility by bringing household waste to their doorstep and handing it over to the door-to-door garbage collection vehicle. Vulnerable garbage points will be permanently cleared, and warning boards will be installed to prevent further dumping. Strict penalties will be imposed on those who violate the rules.”
Municipal officials, sanitary inspectors, ward sanitation workers, and a large number of local youth participated in the programme and joined the Commissioner in the cleanliness drive through voluntary community service.This version is suitable for publication in newspapers, websites, and official press releases.

