The Desk … Vunguturu : ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం…నారాయణపురం గ్రామపంచాయతీ కార్యాలయం నందు

The Desk … Vunguturu : ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం…నారాయణపురం గ్రామపంచాయతీ కార్యాలయం నందు

🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : నారాయణపురం : ది డెస్క్ :

పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా… నారాయణపురం గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద ప్రత్యేక అధికారి అధ్యక్షతన గ్రామసభ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నారాయణపురం మాజీ సర్పంచ్ అలకనంద శ్రీనివాస్ , కార్యదర్శి విజయ్, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది, డ్వాక్రా మహిళలు, హెల్త్ సిబ్బంది మరియు స్థానికులు హాజరైనారు.