🔴 పగో జిల్లా : పెంటపాడు మండలం : ది డెస్క్ :

పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా.. ఎంపీపీ కార్యాలయం వద్ద ప్రత్యేక అధికారి ఎంపీపీ అధ్యక్షతన గ్రామసభ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డ్ మెంబెర్స్ , AMC వైస్ చైర్మన్ , NDA కూటమి నాయకులు, హెల్త్ సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది, డ్వాక్రా మహిళలు, పలువురు ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

