🟡 విజయవాడ : ది డెస్క్ :

కార్యాలయంతో పార్టీకి మరింత బలం
ఇక మరింత పటిష్ఠంగా పార్టీ
విజయవాడ ఆటోనగర్లో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు, శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :
జిల్లా స్థాయిలో శాశ్వత కార్యాలయం అందుబాటులోకి రావడం ద్వారా పార్టీ కార్యకలాపాలు, కార్యకర్తలతో సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారంపై పర్యవేక్షణ మరింత పటిష్ఠం కానుందని తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమని, వారి సమష్టి కృషితో టీడీపీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TDP Inaugurates Foundation for New NTR District Party Office in Vijayawada
The Telugu Desam Party (TDP) on Friday laid the foundation stone for its new district party office at Auto Nagar in Vijayawada, marking a significant step towards strengthening the party’s organisational infrastructure in NTR district.
Government Whip and MLA Tangirala Soumya, NTR district TDP president Gadde Anuradha, MP Kesineni Sivanath Chinni, MLA Gadde Ramamohan Rao and Sriram Rajagopal (Tatayya), among other senior leaders, participated in the foundation-laying ceremony.
Speaking on the occasion, Ms. Tangirala Soumya said that the establishment of a permanent district-level party office would provide greater impetus to organisational activities and improve coordination between the party leadership and its cadre.
She said the new office would also facilitate closer monitoring of public issues and enable the party to respond more effectively to the concerns of people across the district.
“Party workers are the backbone of the organisation. With their collective efforts and active participation, the TDP will be further strengthened at the grassroots level,” Ms. Soumya said.
The leaders emphasised the importance of maintaining strong coordination between the party organisation, elected representatives and grassroots workers to enhance public outreach and strengthen the party’s organisational network.
A large number of TDP leaders, public representatives and party workers attended the programme.

