🟡 బ్రేకింగ్ : ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు అండగా నిలిచిన ఎంపీ పుట్టా మహేష్
సొంత వాహనంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన ఎంపీ మహేష్ కుమార్
దెందులూరు, గంగన్నగూడెంలో వివాహ కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో ఏలూరు మార్గమధ్యలో.. కళ్ళముందే ప్రమాదం జరగడంతో స్పందించిన ఎంపీ మహేష్ కుమార్ కారులో నుంచి కిందకు దిగి స్వయంగా క్షతగాత్రులను పరామర్శించారు. చికిత్స నిమిత్తం తన సొంత కారులో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ఎంపీ పుట్ట మహేష్ కుమార్.

Humanitarian Gesture by MP Mahesh Kumar
Putta Mahesh Kumar displayed humanity by coming to the rescue of road accident victims near Eluru on Wednesday. While returning from a wedding function at Ganganagudem in Denduluru constituency, he witnessed the accident and immediately responded.
The MP personally consoled the injured, shifted them in his own vehicle to a nearby hospital, and ensured they received timely medical treatment.

