The Desk … Eluru : నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ పుట్టా మహేష్‎

The Desk … Eluru : నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ పుట్టా మహేష్‎

🟡 హైదరాబాద్ : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

‎కెపిసి ప్రాజెక్ట్స్ సీఎండి కుమారుడి వివాహ వేడుక


‎కెపిసి ప్రాజెక్ట్స్ సీఎండి కామిశెట్టి అనిల్ కుమార్, శ్రీమతి శ్రీలక్ష్మి దంపతుల కుమారుడు పునీత్ కుమార్ వివాహం హైదరాబాదులోని హైటెక్స్ వేదికలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.