The Desk … Bhimavaram : స్వర్ణమయం నిధికి అనిల్ కుమార్ ప్రవల్లిక దంపతులు 2 కాసులు బంగారం విరాళం

The Desk … Bhimavaram : స్వర్ణమయం నిధికి అనిల్ కుమార్ ప్రవల్లిక దంపతులు 2 కాసులు బంగారం విరాళం

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

సంపూర్ణ స్వర్ణమయం నిధికి భీమవరంకి చెందిన అరిగే అనిల్ కుమార్, సాయి ప్రవల్లిక దంపతులు చి”వేదాన్ష్ మాన్విత్ చి”పార్కవి మాన్వి పేరుమీద శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి సుమారు రెండు లక్షలు ముప్పది వేలు రూపాయలు విలువ గల 16 గ్రాముల బంగారం విరాళంగా అందచేసారు. వీరికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, ఆశీర్వచనాలు ఆశీర్వచనాలు నిర్వహించగా.. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ దాతలకు శేషవస్త్రం, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం జ్ఞాపిక, ప్రసాదం అందచేసారు.