🔴 పగోజిల్లా : తాడేపల్లిగూడెం : కస్పా పెంటపాడు : ది డెస్క్ :

పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా…
కస్పా పెంటపాడు గ్రామంలో అధికారులు చేసే ప్రతి పనీ ప్రజలకు చేరువ అయ్యే విధంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛపథం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.

ప్రజలకు ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పడం మాత్రమే కాదని.. పంచాయతీ స్థాయి నుంచి ప్లాస్టిక్ ను నిషేదించాలని, స్వచ్ఛత కోసం ప్రభుత్వం స్వచ్ఛరథం ద్వారా చేస్తున్న వినూత్న కార్యక్రమాలు ఇంటింటికీ చేరువ అవుతున్న తరుణంలో… పంచాయితీ సిబ్బంది, కూరగాయల మొక్కలు, ఆకు కూరలు వేయాలన్నారు. రోడ్లపై ఉన్న దుమ్ము, ధూళి, చెత్తను శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు, Mpdo pvvs రాంప్రసాద్, డిప్యూటీ ఎంపీడీఓ yvrv ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

