🟡 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన కోళ్ల నాగేశ్వరరావు (KNR) ను నియోజకవర్గ, జిల్లా టీడీపీ శ్రేణులు, మిత్రులు, అభిమానులు పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ చెల్లబోయిన సుబ్బారావు, మాజీ కౌన్సిలర్లు బొక్క చంద్ర మోహన్, నౌషద్, విజ్జురోతి రాఘవులు, జిల్లా మహిళా టీడీపీ అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ షబీనా బేగం, టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ యలమంచిలి శ్రీను, టీడీపీ వార్డు అధ్యక్షులు వినాయక్, టీడీపీ జిల్లా నాయకులు భూపతిరాజు బుజ్జిరాజు, దొంగ వెంకటేశ్వరరావు, పడమటి వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ చైర్మన్ బొక్క శ్రీను, టీడీపీ నాయకులు అమర్ బాబు, డీకేఆర్ రామకృష్ణ మరియు అత్యధిక మంది వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

