The Desk … Bhimavaram : దూరప్రాంతాల నుండి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించండి➖ఎమ్మెల్యే అంజిబాబు

The Desk … Bhimavaram : దూరప్రాంతాల నుండి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించండి➖ఎమ్మెల్యే అంజిబాబు

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

మావుళ్లమ్మ నిత్య అన్నప్రసాద వితరణ భక్తుల సంక్షేమ సౌకర్యాల కొరకు తాత్కాలికముగ అద్దె ప్రాతిపదికన యేలుబండి ఆదియ్య కుటుంబీకుల స్థలంలో అన్నప్రసాద వితరణ కొరకు తాత్కాలిత షెడ్డు ఏర్పాటు కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు పాల్గొని కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.

సందర్బంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ :.

దూరప్రాంతాల నుండి దర్శనానికి వచ్చే భక్తులకు అన్న ప్రసాద వితరణకు దేవస్థానం సమీపంలో అద్దెకు తీసుకొన్న స్థలంలో షెడ్, టేబుల్స్, కుర్చీలు ఏర్పాటు చేసి అరిటాకులో భోజనాలు పెట్టడానికి తగు ఏర్పాట్లు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీదుకోవాలని దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ , చైర్మన్ బొండాడ నాగభూషణం మరియు ధర్మకర్తల మండలికి సూచించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉడిసి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుడిసి నాగ శిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి, అరసవల్లి బాల సుబ్రహ్మణ్యం, మిర్తిపాటి గుణేశ్వరరావు, మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతెన రమణ, యండ సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు,పోపోలు ఏడుకొండలు మరియు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సేవకులు, భక్తులు పాల్గొన్నారు.

MLAs Urges Facilities for Devotees from Far-Off Areas at Mavullamma Temple

Local MLA and Rashtriya Public Accounts Committee Chairman Pulaparthi Ramajaneyulu (Anji Babu) inaugurated a temporary shed for daily annaprasadam distribution at Yeelubandi Adiyya’s leased site near Mavullamma Temple. The event, aimed at enhancing devotee welfare, began with coconut-breaking rituals led by chief priest Brahmasri Maddirala Mallikarjuna Sharma.

Speaking on the occasion, MLA Anji Babu directed temple executive officer Buddha Mahalakshmi Nagesh, chairman Bondada Nagabhushanam, and the board of trustees to install sheds, tables, chairs, and proper arrangements for serving meals on plantain leaves. “Ensure all facilities for devotees arriving from distant places,” he emphasized.

The programme saw participation from assistant commissioner Buddha Mahalakshmi Nagesh, temple chairman Bondada Nagabhushanam, trustees including Ramayanam Srinivas, Uddisi Meenakshi, and others like Atikelu Anjaneya Prasad, Gudisi Naga Shireesh, along with servants and devotees from various regions.