The Desk … Amaravati : ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ వైష్ణవి

The Desk … Amaravati : ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ వైష్ణవి

🟡 అమరావతి : ది డెస్క్ :

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదినo సందర్భంగా… అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి – వైద్య విద్యార్థిని ఆమె తండ్రి డాక్టర్ మనోజ్.. ముదినేపల్లి గ్రామస్తులు తరఫున, రాష్ట్ర ప్రజలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో జీవించాలని ఓ ప్రకటనలో తెలిపారు.