🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం: ది డెస్క్ :
కమిషనర్ యేసుబాబును అభినందించిన సిబ్బంది
2025-26 ఆర్ధిక సంవత్సరమునకు సంబందించి ఆస్తి పన్ను వసూళ్ళలో తాడేపల్లిగూడెం పురపాలక సంఘము నందు డిమాండ్ రూ. 21.85 కోట్లకు గాను కలెక్షన్ రూ. 14.83 కోట్లు (67.86 %) వసూళ్లు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో 2వ ర్యాంక్ వచ్చినందున ఈ రోజు అనగా ది. 23.04.2026 న స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయవాడ నందు జరిగిన 123 పురపాలక సంఘాల మున్సిపల్ కమీషనర్ ల సమీక్ష సమావేశము నందు MA&UD డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ యస్. సురేష్ కుమార్ మరియు కమీషనరు & సంచాలకులు, పురపరిపాలన శాఖ పి. సంపత్ కుమార్ చేతుల మీదగా మున్సిపల్ కమీషనరు యం. యేసుబాబును సన్మానించి అవార్డ్ ప్రధానోత్సవము చేసియున్నారు. రాష్ట్రంలో రెండవ ర్యాంక్ అవార్డ్ వచ్చిన సందర్భముగా మున్సిపల్ సిబ్బంది అందరు కూడా కమీషనరుకు అభినందనలు తెలియచేసారు.

Tadepalligudem Urban Body Bags 2nd Rank in AP Property Tax Collections
Tadepalligudem Municipal Council has secured second rank in Andhra Pradesh for property tax collections in the 2025-26 financial year, achieving ₹14.83 crore out of a ₹21.85 crore demand—a solid 67.86% recovery rate.
Commissioner Y.M. Yesubabu received the award today, April 23, 2026, at the School of Planning and Architecture, Vijayawada, during a review meeting of 123 municipal commissioners. MA&UD Principal Secretary Y.S. Suresh Kumar and Commissioner & Director P. Sampath Kumar honored him.
Staff congratulated Commissioner Yesubabu on this statewide milestone, crediting his leadership for the achievement.

