🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ది డెస్క్ :
కైకరం గ్రామంలోని సబ్ సెంటర్‌లో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎంపీడీఓ జి.ఆర్. మనోజ్ పరిశీలించారు.
చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్న తీరును, కేంద్రంలోని ఏర్పాట్లను పరిశీలించి, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు.
ప్రతి అర్హత కలిగిన చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

MPDO G.R. Manoj Inspects Pulse Polio Immunisation Drivez
Reviews Arrangements at Kaikaram Sub-Centre
MPDO G.R. Manoj inspected the Pulse Polio Immunisation Programme conducted at the Kaikaram Sub-Centre on Sunday.
During his visit, he reviewed the administration of polio drops to children and assessed the arrangements made at the immunisation centre. He also issued necessary instructions to the staff to ensure the smooth and effective conduct of the programme.
He emphasized that every
eligible child must receive the life-saving polio vaccine and directed officials and field staff to work in close coordination to achieve 100% coverage.
Medical and Health Department officials and staff participated in the programme.

