🟡 పగో: భీమవరం నియోజవర్గం : రాయలం : ది డెస్క్ :

అక్షయ్ వర్మ(597), అజయ్ వర్మ (581) – సన్మానించిన KNR
ముఖ్యఅతిథిగా పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు
ఈ సందర్భంగా విద్యకు ఉన్న గొప్పతనం గురించి అలాగే ప్రభుత్వ పాఠశాలలో అలాగే ప్రైవేట్ పాఠశాలలో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో విద్యకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యాన్ని వ కోళ్ల నాగేశ్వరావు వివరించారు. భీమవరం నియోజకవర్గంలో ప్రతిభ ఉండి చదువుకునే పేదవారికి కూడా సాయం చేస్తామని చెప్పిన KNR హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దండు సోమరాజు, నరసింహరాజు, జగన్నాథ రాజు, గోపాల రాజు, తిరుమల వర్మ, తిరుమల సాయిరాజు, విద్యార్థినీ విద్యార్థులు తల్లితండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Felicitation of Students for Outstanding Performance in SSC Examinations
Akshay Varma (597 marks) and Ajay Varma (581 marks) Honoured by KNR
TDP State Secretary Kolla Nageswara Rao Participates as Chief Guest
Speaking on the occasion, Kolla Nageswara Rao (KNR) highlighted the importance of education and emphasized the priority being accorded to the education sector by the State Government under the leadership of Nara Lokesh. He stated that the government is committed to ensuring equal importance and opportunities for students studying in both government and private educational institutions.
KNR also assured that financial
assistance would be extended to meritorious students from economically weaker backgrounds in the Bhimavaram constituency to help them pursue higher education.
The programme was attended
by village elders Dandu Somaraju, Narasimha Raju, Jagannatha Raju, Gopala Raju, Tirumala Varma, and Tirumala Sai Raju, along with a large number of students, parents, and local residents.

