The Desk… Bhimavaram  : మావుళ్ళమ్మ వారిని దర్శించుకున్న అనపర్తి ఎమ్మెల్యే దంపతులు

The Desk… Bhimavaram : మావుళ్ళమ్మ వారిని దర్శించుకున్న అనపర్తి ఎమ్మెల్యే దంపతులు

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

మావుళ్లమ్మవారిని అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో దర్శనం, ఆశీర్వచనాలు నిర్వహించారు. MLA దంపతులకు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రంతో సత్కరించగా…ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు ఆలయ ధర్మకర్తలు వుదీసి మీనాక్షి, గుసిడి జానకి నాగ శిరీష, అరసవల్లి సుబ్రహ్మణ్యం, గొంతిన రమణ, పాపొలు ఏడుకొండలు ప్రసాదం, జ్ఞాపిక అందించారు.

Anaparthi MLA Nallamilli Ramakrishna Reddy and his wife visited Mavullamma temple in Bhimavaram, offering prayers and receiving blessings.

The couple was felicitated by Devasthanam Assistant Commissioner Buddh Mahalaxmi nagesh with a sacred shawl. Chief priest Maddirala Mallikarjuna Sharma and trustees Vudisi Meenakshi, Gusidi Janaki, Nag Sireesh, Arasavalli Subrahmanyam and Gontin Ramana presented prasadam and mementos.