🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :
ఇంటింటికీ వెళ్లి రెండేళ్ల ప్రగతిని వివరిస్తున్న ఎమ్మెల్యే సౌమ్య
రెండేళ్లలో అభివృద్ధి పరుగులు.. సంక్షేమం ఉరుకులు..!!
ఇంటింటికీ కూటమి ప్రగతి
వైఫల్యాలకు స్వస్తి.. అభివృద్ధికి శ్రీకారం
ప్రగతి బాటలో నందిగామ
ఇంటింటికీ కూటమి పాలన
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నందిగామ పట్టణం 17వ వార్డులో కూటమి నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటినీ సందర్శించి ప్రజలను పలకరిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :
గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన సమస్యలను గుర్తించి, కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తోందని, నందిగామ నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నామని, ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజల ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆమె తెలిపారు.

Soumya takes coalition government’s development agenda to Nandigama households
Government Whip and Nandigama MLA Tangirala Soumya on Tuesday went door-to-door in the 17th ward of Nandigama town, highlighting the development and welfare initiatives undertaken by the coalition government during its two-year tenure.
Accompanied by coalition leaders, the MLA interacted with residents and distributed pamphlets detailing various welfare schemes and development programmes implemented by the government.
Speaking to residents, Ms. Soumya said the coalition government was addressing long-pending issues that had remained unattended during the previous administration by according priority to basic infrastructure and public needs.
She said the development of Nandigama constituency remained her primary focus and assured people that promises made to them were being fulfilled in a phased manner.
The MLA said she was making efforts to understand public grievances directly and take them up with the concerned authorities for early resolution.
“With the continued support and blessings of the people, we will take Nandigama further on the path of development,” Ms. Soumya said.
The door-to-door campaign was aimed at taking the government’s two-year development and welfare record directly to the people and strengthening public outreach at the grassroots level.

