The Desk … Kanchikacharla : ఇంటింటికీ అభివృద్ధి సందేశం

The Desk … Kanchikacharla : ఇంటింటికీ అభివృద్ధి సందేశం

🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ నియోజకవర్గo : కంచికచర్ల : ది డెస్క్ :

రెండేళ్ల పాలన.. ప్రజల ముంగిట ప్రగతి

అభివృద్ధి.. సంక్షేమమే కూటమి అజెండా

ప్రజల మద్దతే కూటమి ప్రభుత్వ బలం

కొత్తపేటలో కూటమి అభివృద్ధి ప్రచారం

కూటమి పాలనకు ప్రజల మద్దతే బలం.
➖ఎమ్మెల్యే సౌమ్య

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కంచికచర్ల మండలం కొత్తపేటలో ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజలను కలుసుకుని నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.

సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. నందిగామ నియోజకవర్గంలో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
గత ప్రభుత్వ వైఫల్యాలు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నట్లు చెప్పారు. ఇంటింటి ప్రచారానికి గ్రామస్థుల నుంచి మంచి స్పందన లభించిందని నాయకులు తెలిపారు.

Development Message Taken Door-to-Door in Nandigama

Two years of coalition rule: Development and welfare reach people’s doorsteps

Nandigama MLA Soumya conducts door-to-door campaign in Kothapeta

Highlighting the development and welfare initiatives undertaken by the coalition government over the past two years, Government Whip and Nandigama MLA Tangirala Soumya conducted a door-to-door campaign at Kothapeta village in Kanchikacherla mandal on Tuesday.

Accompanied by coalition leaders and party workers, Ms. Soumya interacted with residents and distributed pamphlets detailing various development works and welfare schemes being implemented in the Nandigama constituency.

Speaking to residents, Ms.
Soumya said the State was moving ahead on the path of development under the leadership of Chief Minister N. Chandrababu Naidu. She said the government was according priority to roads, drinking water, education, healthcare, agriculture and basic infrastructure in the Nandigama constituency.

She said efforts were being made to ensure that eligible families benefited from various welfare schemes without discrimination. The MLA also explained the alleged shortcomings of the previous government and highlighted the development and welfare initiatives taken up by the present coalition government.

Ms. Soumya said the coalition government was committed to combining development with welfare and ensuring that the benefits of its programmes reached people at the grassroots level.

Coalition leaders said the door-to-door campaign received a positive response from residents, who interacted with the MLA and shared their views on local development issues.