The Desk … Bhimavaram : KNR కు అభినందనలు తెలియజేసిన కూటమి నాయకులు

The Desk … Bhimavaram : KNR కు అభినందనలు తెలియజేసిన కూటమి నాయకులు

🟡 పగో జిల్లా : భీమవరం నియోజకవర్గం :

రాష్ట్ర టిడిపి కార్యదర్శిగా నియమించబడిన కోళ్ల నాగేశ్వరరావుకు అభినందనలు తెలియజేసిన నియోజకవర్గ జిల్లా టిడిపి నాయకులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు.

1.మైలబత్తుల ఐజాక్ బాబు. ఎక్స్ కౌన్సిలర్
2.చేల్లబోయిన సుబ్బారావు. ఎక్స్ ఏఎంసీ చైర్మన్..
3.యల .వెంకటేశ్వరరావు. ఎక్స్
కౌన్సిలర్..
4.గొలగాని రమేష్. టిడిపి యూత్ ప్రెసిడెంట్..
5 .పడమటి సోమేశ్వరరావు. ఎన్టీఆర్ అధ్యక్షులు…
6 .మల్లువలసి రాము. మావుళ్ళమ్మ ధర్మకర్త. 7. పాపోలు ఏడుకొండలు.
మావుళ్ళమ్మ ధర్మకర్త
8 .రోoగల కృష్ణవేణి. నెక్స్ట్ ఎంపిటిసి మరియు ఏఎంసి డైరెక్టర్….
9 .బండి రాజేష్ఏఎంసి డైరెక్టర్..
10 .మహంటి గణపతి. TNTUC..
11 .లంక లక్ష్మీనారాయణ. ఎక్స్ కౌన్సిలర్..
12 .అనపర్తి కృష్ణ ప్రసాద్. వార్డు అధ్యక్షులు..
13 .ఎలమంచిలి శ్రీను. టౌన్ టిడిపి అధ్యక్షులు..
14 .యిటుకుల సుబ్బారావు. 39 వ వార్డు టిడిపి..
15 .డబ్బాల శ్రీను. 39వ టిడిపి ప్రెసిడెంట్…
16 .భూపతి రాజు బుజ్జి గారు. జిల్లా టిడిపి నాయకులు.
17 .ఐఏఎస్ యాదవ్. నాలుగో వార్డ్ టిడిపి..
18 .నీలాది రమేష్. ప్లీడరు..
19 ఎంపీటీసీ వీరవసరం మరియు రొండు వందల మంది కార్యకర్తలు ,అభిమానలు