The Desk … Bhimavaram : స్వర్ణనిధికి – తెలంగాణకు చెందిన దంపతులు 1కాసు1/4 బంగారం విరాళం

The Desk … Bhimavaram : స్వర్ణనిధికి – తెలంగాణకు చెందిన దంపతులు 1కాసు1/4 బంగారం విరాళం

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

మావుళ్ళమ్మవారికి స్వర్ణ నిధికి హైదరాబాద్ కి చెందిన దొంతికుర్తి శ్రీరామమూర్తి ఝాన్సీ లక్ష్మి దంపతులు లక్ష ఏబది వేలు రూపాయలు విలువ కల పది గ్రాముల బంగారం & అన్న ప్రసాద వితరణకు 5,116/- రూపాయలు సమర్పించారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించగా…దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం మరియు ఆలయ ధర్మకర్తలు అతికెల ఆంజనేయ ప్రసాద్, మల్లువలస లక్ష్మి నిర్మల ప్రసాదం, జ్ఞాపిక అందచేసారు.