The Desk … Tadepalligudem : ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం..ఆరుగొలను గ్రామపంచాయతీ కార్యాలయం నందు

The Desk … Tadepalligudem : ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం..ఆరుగొలను గ్రామపంచాయతీ కార్యాలయం నందు

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం మండలం : ఆరుగొలను : ది డెస్క్ :

పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా ఆరుగొలను గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద ప్రత్యేక అధికారి రాజా శ్రీనివాస్ (RWS AE) అధ్యక్షతన గ్రామసభ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ సర్పంచ్, ఆరుగొలను పంచాయతీ కార్యదర్శి రవిచంద్ర, వార్డ్ మెంబెర్స్ , AMC వైస్ చైర్మన్ , NDA కూటమి నాయకులు, హెల్త్ సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది, డ్వాక్రా మహిళలు, పలువురు ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.