🔴 కోనసీమ జిల్లా : రావులపాలెం : ది డెస్క్ :

పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా రావులపాలెం గ్రామపంచాయితీ కార్యాలయం వద్ద ప్రత్యేక అధికారి B.M. ముక్తేశ్వరరావు (తహసిల్దార్) గ్రామసభ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రావులపాలెం ZPTC సభ్యులు కుడుపూడి శ్రీనివాసరావు, రావులపాలెం గ్రామ కూటమి నాయకులు ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు, గ్రామపంచాయితీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, హెల్త్ సిబ్బంది, VBGRAMG సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

