🔴 తూగో జిల్లా : ఉండ్రాజవరం మండలం : కాల్దరి : ది డెస్క్ :

పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా కాల్దారి గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద ప్రత్యేక అధికారి T.శేషు బాబు అధ్యక్షతన గ్రామసభ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమoలో పంచాయతీ కార్యదర్శి వి శ్రీనివాసరావు, గ్రామ కూటమి నాయకులు, గ్రామ సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ వర్కర్స్, హెల్త్ డిపార్ట్మెంట్, డ్వాక్రా మహిళలు,అంగన్వాడీ సిబ్బంది ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

