🟡 పగో జిల్లా : భీమవరం నియోజకవర్గం : ది డెస్క్ :

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిపి చిత్రపటానికి పూలమాలలు వేసి, నియోజవర్గ ప్రజలతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో కోళ్ళ నాగేశ్వరరావు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పలువురు పాల్గొన్నారు.

