The Desk … Vundrajavaram : స్వర్ణాంధ్ర – స్వఛాంధ్ర

The Desk … Vundrajavaram : స్వర్ణాంధ్ర – స్వఛాంధ్ర

2047 – స్వచ్ఛ హరిత – ఆరోగ్యాంధ్ర లక్ష్యం.

🔴 తూ గో జిల్లా : ఉండ్రాజవరం : ది డెస్క్ :

కాల్దారి గ్రామపంచాయతీ నందు స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా.. గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో జీరో గ్యాప్ సానిటేషన్ ఆంధ్ర కార్యకలాపాల గురించి తెలియపరచారు.

ఈ కార్యక్రమoలో ఉప సర్పంచ్ ఈర్పిన సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి వి శ్రీనివాసరావు, గ్రామ సచివాలయ సిబ్బంది,అంగన్వాడీ వర్కర్స్,హెల్త్ డిపార్ట్మెంట్,డ్వాక్రా మహిళలు,అంగన్వాడీ సిబ్బంది,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.