The Desk…Chintalapudi : హై కమాండ్…. డిమాండ్స్

The Desk…Chintalapudi : హై కమాండ్…. డిమాండ్స్

🔴 ఏలూరు జిల్లా : చింతలపూడి : ది డెస్క్ :

BEGINING BEFORE –❓

ప్రజలే నా హై కమాండ్ అంటున్న సీఎం చంద్రబాబు

చింతలపూడిలో హై కమాండ్ (ప్రజలు) ఏమంటున్నారంటే..!!

ఆసుపత్రికి ఆదిలోనే ఆటంకాలు..‼️

నాసిరకంగా వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు..❓

పోలవరం డ్యామ్ నిర్మాణ పనులు కూడా ఇంతేనా..❓

పోలవరం డ్యామ్ – చింతలపూడి 100 పడకల ఆసుపత్రి… రెండింటికి వ్యత్యాసం ఏమిటి అని భావిస్తున్నారా..❓

కూటమి సర్కార్ కట్టడాలలో క్వాలిటీలో నెంబర్ వన్ కాదా❓

కూటమి సర్కార్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతున్నారా..❓

సర్కార్ సమాధానం ఏమిటి❓

క్రాక్ కు కారణం ఏంటి..❓

CONSTRUCTION క్వాలిటీ JNTU నిపుణులతొ చెక్ చేయిస్తున్నారా..❓

నిపుణుల బృందంతో కన్స్ట్రక్షన్ క్వాలిటీ చెక్ చేయించి – కూటమి ప్రభుత్వం విశ్వసనీయతను కాపాడుకుంటుoదా❓

భవిష్యత్తులో ఆసుపత్రి కుప్ప కూలిపోతే❓

కట్టడాలపై కూటమి సర్కార్ కన్నెర్ర చేయదా..❓

ఇల్లు చూడు – ఇల్లాలు చూడు అన్న సామెత మాదిరి… బయటే ఇలా ఉంటే లోపల ఇంకెందంతంగా ఉంటుంది..❓

పోలవరం నిర్మాత – నవ్యాంధ్ర సృష్టికర్త… ఈ నిర్మాణాలపై దృష్టిసారిస్తారా..❓

www.thedesknews.net