- సీనియర్ రాజకీయవేత్త పులి శ్రీరాములు హర్షం..!!
🔴 ఏలూరు : ది డెస్క్ :
దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించటం పట్ల సీనియర్ రాజకీయవేత్త పులి శ్రీరాములు కామెంట్స్..!!
ఈ ఫలితాలు ప్రధాని నరేంద్ర మోడి నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ప్రతీకగా నిలుస్తాయి.➖ పులి
లిక్కర్ స్కామ్ తో కేజ్రీవాల్ ప్రతిష్ట దెబ్బతినగా… ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని వూడ్చేసారు.➖ పులి
అవినీతిపరులకు ఢిల్లీ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు.➖ పులి
www.thedesknews.net