🔴 BREAKING : విజయనగరం : THE DESK NEWS :
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, మక్కువ మండలం బాగోజాలలో పర్యటించగా…
పర్యటనలో భాగంగా.. నకిలీ ఐపీఎస్ అధికారి పాల్గొన్నట్లు ఆలస్యంగా వెలుగులోకి…
నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తిన వ్యక్తిని విజయనగరం జిల్లా గరివిడికి చెందిన మాజీ సైనికుడు సూర్యప్రకాష్‌గా అనుమానిస్తున్న అధికారులు..
www.thedesknews.net