The Desk… కాజా టోల్ ప్లాజా TO మంగళగిరి వైపు

The Desk… కాజా టోల్ ప్లాజా TO మంగళగిరి వైపు

🔴 మంగళగిరి : THE DESK :

ఏం గుండె రా వాడిది – ఆ గుండె బతకాలి – 8 మంది గుండెల్ని బ్రతికిస్తుంది

యాక్టివా పై 8 మంది

ముగ్గురు కాదు నలుగురు కాదు – ఏకంగా 8 మంది

AP 39 SL 8295 హోండా యాక్టివా మీద 8 మంది

వీడికి ఎంత వెయ్యాలి ఫైన్❓

రెండు రోజుల క్రితం అంబులెన్స్ కి దారి ఇవ్వకుండా కేరళలో కారు నడిపిన వ్యక్తికి రెండున్నర లక్షలు ఫైన్ విధించారు… డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు..

వీడేమో 8 మంది ప్రాణాలతో నేషనల్ హైవేలో చెలగాటం..హెల్మెట్ లేకుండా..!!

వీడికి మన ఏపీ పోలీసులు ..ట్రాఫిక్ వారు ఏం చేస్తారో చూద్దాం..❓❓

www.thedesknews.net