RED BOOK 3rd CHAPTER OPENING SHORTLY..‼️
సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది ఇష్టానుసారంగా రెచ్చిపోగా..
అలా రెచ్చిపోయిన వారి మీద… కూటమి ప్రభుత్వం కొరడా..!!
సోషల్ మీడియా శ్రీ రెడ్డి సంగతి❓
పెళ్లి – పెటాకులు లేవు …నన్ను వదిలేయండి బాబు
మీకు దండం పెడతా… తప్పైపోయింది అంటున్న శ్రీరెడ్డి
అసలు ఆ సెల్ఫీ వీడియోలో బాధ గాని పశ్చాత్తాపం గాని ఏమైనా ఉందా..❓
చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్లాలి కదా… శ్రీ రెడ్డి విషయంలో కూడా…!!
మరి కొద్ది రోజుల్లో శ్రీ రెడ్డి పై కూడా వేటుపడే అవకాశం..❓
తప్పు చేసిన వారిని ఎవర్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని మాటిమాటికి హెచ్చరిస్తున్న నవ్యాంధ్ర నిర్మాత, అమరావతి సృష్టికర్త ముఖ్యమంత్రిచంద్రబాబు.
వడ్డీతో చెల్లిస్తాం అంటున్న మంత్రి లోకేష్
రెడ్ బుక్ మూడవ చాప్టర్లో శ్రీ రెడ్డి..❓
www.thedesknews.net