The Desk…Undavalli : CM చంద్రబాబు ఇంటి సమీపంలో కొండచిలువ కలకలం

The Desk…Undavalli : CM చంద్రబాబు ఇంటి సమీపంలో కొండచిలువ కలకలం

🔴 అమరావతి :BREAKING : THE DESK :

▪️ ఉండవల్లిలోని AP CM చంద్రబాబు ఇంటి వద్ద కొండచిలువ కలకలం‼️

▪️ మీడియా పాయింట్ వద్ద కొండచిలువ చనిపోయినట్లు గుర్తింపు..‼️

▪️ సీఎం సెక్యూరిటీ సిబ్బంది దృష్టిలోకి వెళ్లిన కొండచిలువ వ్యవహారం

www.thedesknews.net