RED BOOK WORK HAS STARTED : 🔴 RED BOOK : THE DESK :
ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే “రెడ్ బుక్” అమలు ప్రారంభమైంది
ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదు
చట్టాన్ని అతిక్రమించి తప్పు చేసిన వారిని వదిలేది లేదు
ఇందులో భాగంగా ఐపీఎస్ లు కూడా సస్పెండ్ అయ్యారు
రైట్ ప్లేస్ లో రైట్ పర్సన్ ఉండాలన్నదే మా ప్రభుత్వ అభిమతం
–మంత్రి నారా లోకేష్
www.thedesknews.net