🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ :

వినతుల స్వీకరణ – ప్రజలతో ముఖాముఖి
అధికారులకు తక్షణ ఆదేశాలు
ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. శనివారం ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన స్వయంగా విన్నారు.
ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే చంటి, సమస్యల పూర్తి వివరాలు తెలుసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మేలు చేకూరేలా సంక్షేమ కార్యక్రమాలను విస్తరించనున్నట్లు స్పష్టం చేశారు.
Resolving Public Issues is the Government’s Primary Goal
— MLA Chanti
Petitions Received – Face-to-Face Interaction with the Public
Immediate Instructions Issued to Officials
District Telugu Desam Party
President and Eluru MLA Badeti Chanti stated that the coalition government is giving the highest priority to resolving public grievances. Speaking during the public grievance redressal program held at the MLA Camp Office in Eluru on Saturday, he personally listened to the concerns and problems brought forward by people from various areas.
After carefully examining each petition, MLA Chanti gathered complete details of the issues and issued immediate instructions to the concerned officials for their prompt resolution. He encouraged citizens to bring any problems they face directly to his attention.
Speaking on the occasion, MLA Chanti said :
“The welfare of the people is the foremost objective of the government. We are implementing numerous welfare schemes aimed at the upliftment of all sections of society. Going forward, we will further expand these welfare initiatives to ensure greater benefits reach the people and contribute to their overall well-being.”
He reiterated the government’s commitment to public welfare and assured that every effort would be made to address citizens’ concerns effectively and efficiently.

