🔴 తూగో జిల్లా : ఉండ్రాజవరం మండలం : కాల్దరి: ది డెస్క్ :

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాల్దరి గ్రామంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బంది మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజలు, పంచాయితీ సిబ్బంది, స్వర్ణ గ్రామ సిబ్బంది, హెల్త్ మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

