The Desk… Prattipadu : రాపిడ్ డ్రగ్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన పోలీసులు

The Desk… Prattipadu : రాపిడ్ డ్రగ్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన పోలీసులు

🔴 కాకినాడ జిల్లా : ప్రతిపాడు నియోజకవర్గం : ది డెస్క్ :

గంజాయి సేవించే 21 మంది అనుమానితులు

ఒకరికి పాజిటివ్

వివరాల్లోకి వెళితే..!!

ఈరోజు కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు

పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ABG తిలక్ పర్యవేక్షణలో…

ప్రత్తిపాడు CI సూర్య అప్పారావు ఆధ్వర్యంలో…

డ్రగ్స్ రహిత సమాజమే ధ్యేయంగా.. ఈరోజు ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం మరియు రౌతులపూడి మొత్తం 4 మండలాలలోని గంజాయి సేవించే అనుమానితులను సెక్యూర్ చేసి వారికి రాపిడ్ డ్రగ్ స్క్రీనింగ్ టెస్ట్ కిట్ ద్వారా టెస్ట్ లు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐదు మండలాలకు చెందిన 21 మందిని చెక్ చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చింది.

సందర్భంగా ప్రత్తిపాడు సిఐ సూర్య అప్పారావు మాట్లాడుతూ :

ఈ చెకింగ్ ల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, పాజిటివ్ వచ్చిన వారిని వాళ్ళ పేరెంట్స్ సహాయంతో కౌన్సిలింగ్ చేసి వారిని డి అడిక్షన్ సెంటర్ ద్వారా వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బి సూర్య అప్పారావు(సర్కిల్ ఇన్ స్పెక్టర్), యస్.లక్ష్మి కాంతం (ప్రత్తిపాడు ఎస్ఐ) , రామలింగేశ్వరరావు (ఏలేశ్వరం ఎస్ఐ), శ్రీహరిబాబు (అన్నవరం ఎస్ఐ) మరియు వెంకటేశ్వరరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Police Conduct Rapid Drug Screening Test

21 Suspected Ganja Users Screened

One Tested Positive zl

Details :

Acting on the instructions of Kakinada District Superintendent of Police (SP) Bindu Madhav, a special drug screening drive was conducted today under the supervision of Peddapuram Sub-Divisional Police Officer (SDPO) A.B.G. Tilak and the leadership of Prathipadu Circle Inspector (CI) Surya Apparao.

With the objective of promoting a drug-free society, police personnel identified and secured individuals suspected of consuming ganja from four mandals—Prathipadu, Yeleswaram, Sankhavaram, and Rowthulapudi. The suspects were subjected to screening using Rapid Drug Screening Test Kits.

A total of 21 individuals from these mandals were tested, of whom one person tested positive.

Speaking on the occasion, CI
Surya Apparao said :*

The police will continue conducting such screening drives on a regular basis. Individuals who test positive will be provided counseling with the support of their parents, and efforts will be made to help them overcome addiction through de-addiction and rehabilitation programs.

The program was attended by :

▪️B. Surya Apparao, Circle Inspector (CI)

▪️S. Lakshmi Kantham, Sub-Inspector (SI), Prathipadu

▪️Ramalingeswara Rao, SI, Yeleswaram

▪️Srihari Babu, SI, Annavaram

▪️Venkateswara Rao and other police personnel.