The Desk … Nandigama : ఐటీడీపీ బలోపేతానికి కొమ్మూరి శేషు కృషి అభినందనీయం

The Desk … Nandigama : ఐటీడీపీ బలోపేతానికి కొమ్మూరి శేషు కృషి అభినందనీయం

🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ :

శేషుకు జన్మదిన శుభాకాంక్షలు

ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

➖ ఎమ్మెల్యే సౌమ్య

నందిగామ నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు కొమ్మూరి శేషుకు నందిగామ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తున్న శేషు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆమె ఆకాంక్షించారు.

రాజకీయాల్లో పార్టీ కార్యకర్తల సమన్వయం, ప్రజలతో నిరంతర సంబంధాలు కీలకమని, పార్టీ లక్ష్యాల సాధనకు కృషి చేసే నాయకులు మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శేషుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ప్రజలకు, పార్టీకి సేవలందించాలని ఆకాంక్షించారు.