The Desk… Bhimavaram  : నిత్యాన్నప్రసాద వితరణకు కోరాడ దంపతులు 1,00,116/-విరాళం

The Desk… Bhimavaram : నిత్యాన్నప్రసాద వితరణకు కోరాడ దంపతులు 1,00,116/-విరాళం

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

మావుళ్ళమ్మవారి నిత్యాన్నప్రసాద వితరణకు భీమవరం చినఅమిరంకి చెందిన కోరాడ శ్రీనివాస్ కీర్తి దంపతులు (100,116) లక్ష నూట పదహారు రూపాయలు విరాళంగా అందజేశారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించగా… దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం మరియు ఆలయ ధర్మకర్త రామాయణం శ్రీనివాస్, వుదీసి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్ ప్రసాదం, జ్ఞాపిక అందచేసారు.