The Desk …Atkuru : ఆత్కూరుకు స్వచ్ఛాంధ్ర పురస్కారం

The Desk …Atkuru : ఆత్కూరుకు స్వచ్ఛాంధ్ర పురస్కారం

🔴 కృష్ణాజిల్లా : ఆత్కూరు : ది డెస్క్ న్యూస్ :

స్వచ్ఛతకు రాష్ట్రస్థాయి గుర్తింపు

స్వచ్ఛతలో ఆత్కూరు సత్తా

ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆత్కూర్ కార్యదర్శి రవికుమార్

స్వచ్ఛత, పారిశుధ్య నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఆత్కూరు గ్రామపంచాయతీకి 2026 సంవత్సరానికి స్వచ్ఛ ఆంధ్ర రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. విజయవాడ ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆత్కూరు పంచాయతీ కార్యదర్శి రవికుమార్ పురస్కారాన్ని స్వీకరించారు.MPDO సత్య కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గ్రామంలో స్వచ్ఛత, పారిశుధ్య నిర్వహణ, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు చేపట్టిన చర్యలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు దక్కడంపై గ్రామస్థులు, పంచాయతీ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.