The Desk … Tadepalligudem : ▪️స్వచ్ఛపదం కార్యక్రమం▪️పంచాయతీ స్థాయి నుంచి ప్లాస్టిక్ నిషేధించాలి

The Desk … Tadepalligudem : ▪️స్వచ్ఛపదం కార్యక్రమం▪️పంచాయతీ స్థాయి నుంచి ప్లాస్టిక్ నిషేధించాలి

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం మండలం : నీలాద్రిపురం : ది డెస్క్ :

పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా…

నీలాద్రిపురం గ్రామంలో అధికారులు చేసే ప్రతి పనీ ప్రజలకు చేరువ అయ్యే విధంగా నీలాద్రిపురం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛపథం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.

ప్రజలకు ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పడం మాత్రమే కాదని.. పంచాయతీ స్థాయి నుంచి ప్లాస్టిక్ ను నిషేదించాలని, స్వచ్ఛత కోసం ప్రభుత్వం స్వచ్ఛరథం ద్వారా చేస్తున్న వినూత్న కార్యక్రమాలు ఇంటింటికీ చేరువ అవుతున్న తరుణంలో… పంచాయితీ సిబ్బంది, కూరగాయల మొక్కలు, ఆకు కూరలు వేయాలన్నారు. రోడ్లపై ఉన్న దుమ్ము, ధూళి, చెత్తను శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ స్వచ్ఛ పథం కార్యక్రమంలో Dy.MPDO M. వెంకటేష్, PDO E.ఫణీంద్ర కుమార్, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, పలువురు పాల్గొన్నారు.

Swachhpatham Programme Conducted in Neeladripuram Village

A “Swachhpatham” cleanliness and awareness programme was conducted in Neeladripuram village on Wednesday under the aegis of the Gram Panchayat as part of sanitation management efforts. Officials emphasised the need to ban plastic usage at the Panchayat level while encouraging residents to adopt eco-friendly practices. They said the government’s “Swachh Rath” initiative is successfully spreading awareness on cleanliness and waste management among households. Panchayat staff also motivated villagers to grow vegetable and leafy plants. Roads and public places were cleaned during the programme.

Dy. MPDO M. Venkatesh, PDO E. Phanindra Kumar, Secretariat and Anganwadi staff participated.