The Desk … Bhimavaram : మజ్జిగ, చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

The Desk … Bhimavaram : మజ్జిగ, చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

🔴 పగోజిల్లా : భీమవరం : ది డెస్క్ :

మావుళ్లమ్మవారి దేవస్థానం వద్ద మజ్జిగ, చలివేంద్రాన్ని భీమవరం శాసన సభ్యులు, PAC చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ కార్యక్రమం దేవస్థానంతో పాటుగా భీమవరం ప్రముఖ పారిశ్రామిఖవేత్త విజయ కిరణ్ బయోటెక్ అధినేత రావాడ రామ్మోహన్రావు వరలక్ష్మి దంపతులు సహకారంతో వేసవి వేడి తగ్గేవరకు కొనసాగించునున్నారు. ఈ సందర్బంగా దాతను శాసనసభ్యులు అంజిబాబు శాలువ కప్పి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్ రావు, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి జానకి నాగ శిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి, అరసవల్లి బాల సుబ్రహ్మణ్యం, మిర్తిపాటి గున్నేశ్వరరావు, మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతిన రమణ, యండ సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు,పాపోలు ఏడుకొండలు పాల్గొని దాతలకు ప్రసాదం అందచేసారు.

Buttermilk & Summer Relief Camp Launched at Mavullamma Temple in Bhimavaram

In a thoughtful initiative to provide relief from the scorching summer heat, MLA and PAC Chairman Pulaparthi Ramanjaneyulu inaugurated a buttermilk distribution and cooling camp at the Mavullamma Temple premises on Monday. The programme is being supported by noted industrialist Ravada Ramamohan Rao and Varalakshmi of Vijaya Kiran Biotech, and will continue throughout the summer.

On the occasion, the MLA felicitated the donor for their contribution. Temple Assistant Commissioner Buddha Mahalakshmi Nagesh, Chairman Bondada Nagabhushanam, trustees, and several dignitaries attended the event and distributed prasadam to devotees.