The Desk …Tanuku : ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం..వేల్పూరు గ్రామపంచాయతీ కార్యాలయం నందు

The Desk …Tanuku : ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం..వేల్పూరు గ్రామపంచాయతీ కార్యాలయం నందు

🔴 పగో జిల్లా : తణుకు మండలం : వేల్పూరు : ది డెస్క్ :

పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా వేల్పూరు గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద ప్రత్యేక అధికారి డీవీఎస్ఎస్ అశోక్ వర్మ అధ్యక్షతన గ్రామసభ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, వేల్పూరు పంచాయతీ కార్యదర్శి రత్నమాలిక, వార్డ్ మెంబెర్స్ , AMC వైస్ చైర్మన్ , NDA కూటమి నాయకులు, హెల్త్ సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది, డ్వాక్రా మహిళలు, పలువురు ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.