The Desk … Bhimavaram : స్వర్ణ నదికి 5 గ్రాములు బంగారం, నిత్యాన్నదానానికి 8,500/-లు వితరణ

The Desk … Bhimavaram : స్వర్ణ నదికి 5 గ్రాములు బంగారం, నిత్యాన్నదానానికి 8,500/-లు వితరణ

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

మావుళ్ళమ్మవారికి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి బెంగుళూరుకి చెందిన బీవీ సత్యనారాయణ శెట్టి 5 గ్రాముల బంగారం, నిత్యాన్నదానానికి 8,500/- రూపాయలు సమర్పించారు.

వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం మరియు ఆలయ ధర్మకర్తలు రామాయణo శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు ప్రసాదం, జ్ఞాపిక అందించారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.