The Desk …Raayalam : టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం : @రాయలం

The Desk …Raayalam : టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం : @రాయలం

🟡 పగో జిల్లా : భీమవరం నియోజవర్గం : రాయలం గ్రామం : ది డెస్క్ :

▪️ టీడీపీ 3.0 ▪️

ZPTC, MPTC ఏ ఎన్నికలైనా సరే అత్యధిక మెజార్టీ ఇచ్చే గ్రామం : రాయలం

1982 నుండి తెదేపా సభ్యత్వం తీసుకున్న వారు ఇప్పటివరకు ఏ పార్టీ మారకుండా ఉన్న గ్రామం : రాయలం

2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజారిటీ ఇచ్చిన గ్రామం : రాయలం

ఆంధ్రప్రదేశ్ లో టిడిపికి కంచుకోట : రాయలం
➖రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు

రాయలం గ్రామంలో టిడిపి 44 ఆవిర్భావ దినోత్సవo సందర్భంగా.. రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరావు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోళ్ల అబ్బులు, నీటి సంఘం అధ్యక్షులు కోళ్ల సీతారాం, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, అభిమానులు పలువురు పాల్గొన్నారు.

TDP’s 44th Founding Day Celebrated with Grandeur in Royalam Village

Royalam village in West Godavari district reaffirmed its unwavering loyalty to TDP during the party’s 44th founding day celebrations. State Secretary Kolla Nageswara Rao hoisted the party flag, highlighting Royallu’s unique record:

The highest majority for TDP in ZPTC/MPTC polls since 1982, no defections from the party, and the biggest margin in 2024 Andhra Pradesh elections—earning it the title of TDP’s “kanchukota” (fortress).

Former sarpanch Kolla Abbulu, water committee president Kolla Seetharam, elders, leaders, and supporters attended.